Indigo Plane: మళ్లీ భయపెడుతున్న వరుస విమాన ప్రమాదాలు
ఇండిగో విమానాల్లో కూడా వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం మరో ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది.