Flaxseeds Benefits : ఈ గింజలు తింటే కొలెస్ట్రాల్ ఖతం..గుండెపోటు నుంచి రక్షణ!
ఆరోగ్యానికి అవిసె గింజలు సూపర్‌ఫుడ్. అవిసె గింజలు తినడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోవడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కంట్రోల్ కావడానికి కూడా ఇది బెస్ట్ ఫుడ్ అని వారు సూచిస్తున్నారు.