Indian Bank: ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!
ఇండియన్ బ్యాంక్ 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పై 8 శాతం వడ్డీని అందిస్తోంది.ఈ పథకంలో మీరు డబ్బును ఒక ఏడాదిలోపు పెట్టుబడి పెట్టవచ్చు.దానితో పాటు 300 DAYS అనే ప్రత్యేక టర్మ్ పథకంపై కూడ 7.80 శాతం వడ్డీని అందిస్తోంది.అసలు వీటిలో పెట్టుబడి ఎలా పెట్టాలో చూద్దాం.