Fish Venkat: సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే
ఫిష్ వెంకట్ మృతిపై సోషల్ మీడియాలో టాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రెమున్యరేషన్ తీసుకునే హీరోలు, డైరెక్టర్లు, రూ.50 లక్షలు సాయం చేయలేకపోయారంటూ తిడుతున్నారు. కనీసం చనిపోయాక కుటుంబాన్ని పరాపర్శించడానికి కూడా సినీ పెద్దలు రాకపోవడం భాదాకరం.