Old City fire: చేతిలో ఫోన్ టార్చ్ లైట్‌తో చనిపోయిన మహిళ.. ఆ తల్లి త్యాగం తెలిస్తే కంటనీరే!!
ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్లో పిల్లల ప్రాణాలు రక్షించాలని ప్రయత్నించి చనిపోయింది. చీకట్లో ఫోన్ టార్జ్ లైట్ చేతిలో పట్టుకొని పిల్లలని కాపాడాలని అన్నీ రూమ్‌లు తిరిగింది. చివరికి చేతిలో ఫోన్ పట్టుకొనే పొగతో ఉపిరాడక ప్రాణాలు వదిలింది.