Financial Planning: రామాయణం చెప్పే ఫైనాన్షియల్ పాఠాలు ఇవే.. డబ్బు లెక్కలకూ రామకథ ఆదర్శమే!
రామాయణంలో ప్రతి ఘట్టం మనకు ఆర్ధిక పాఠాలు నేర్పిస్తుంది. షార్ట్ కట్ లకు పోకుండా ఓపికగా వ్యవహరించడం ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చు. బంగారు లేడి లాంటి ఆఫర్ల వలకు చిక్కకుండా.. బడ్జెట్ కు లక్ష్మణ రేఖ గీసుకుని.. జాగ్రత్తగా ఉంటే కష్టాల రావణుడిని జయించడం పెద్ద కష్టం కాదు