బైక్‌ని ఢీకొట్టిన BMW కారు.. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి
ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్ (52) దుర్మరణం చెందారు. ఆయన బైక్‌పై వెళ్తుండగా BMW కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవ్‌జోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/12/22/fotojet-3-2025-12-22-20-53-10.jpg)
/rtv/media/media_files/2025/09/15/finance-department-deputy-secretary-2025-09-15-09-38-53.jpg)