Dogs Killing: 30 లక్షల వీధి కుక్కలను చంపేందుకు సర్కార్ ప్లాన్.. ఆ ఈవెంట్ కోసమే!
మొరాకో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2030 తమ గడ్డపై జరగనున్న నేపథ్యంలో వీధి కుక్కలు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 30 లక్షలకుపైగా కుక్కలను హతమార్చనుంది. దీంతో జంతు హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t070943458-2025-12-06-07-10-20.jpg)
/rtv/media/media_files/2025/01/19/NJuShpWFBdqtTxjdBKQB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-12T174314.628.jpg)