Congo River: కాంగో నదిలో పడవ బోల్తా..వందమందికి పైగా..
కాంగోలని బుసిరా నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రయాణికులను బోట్‌లోకి ఎక్కించుకోవడం వల్ల పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది మరణించడంతో పాటు వందమందికి పైగా గల్లంతయ్యారు.