Fenugreek seeds face mask: మెంతుల ఫేస్ ప్యాక్‌తో ముఖం మెరవడం ఖాయం.. ఇలా చేసుకోండి
ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. ఈ సీజన్లో సహజమైన మెరుపు, మృదువైన చర్మం, ముఖంపై మచ్చలు తగ్గాలంటే మెంతులు వాడటం ఉత్తమమైనది. మెంతుల ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది. ఇది చర్మపు నూనెను సమతుల్యం చేస్తుంది.
/rtv/media/media_files/2025/05/05/Y14BbTM6icaEM37zSRVb.jpg)
/rtv/media/media_files/2025/05/01/3d4YkP0w1xkEIK70zbt0.jpg)
/rtv/media/media_files/2025/01/21/M36qQF4tIFa1pmnf8Ff6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/fenugreekseeds-jpg.webp)