Kasuri Methi : స్త్రీలకు కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
కసూరి మెంతికూర తీసుకోవడం వల్ల ఋతు సంబంధిత సమస్యలు, క్రమరహిత పీరియడ్స్ వల్ల కలిగే నొప్పి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి సలాడ్లో కసూరి మేతిని తీసుకోవచ్చు. లేదా సూప్లా తాగవచ్చని అంటున్నారు.