Shimla: కీచక ఫ్రొఫెసర్.. యూనివర్సిటీ విద్యార్థినిపై దారుణం!
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ఫ్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. రీసెర్చ్ టాపిక్ మార్చుకునేందుకు సహకరించాలని కోరిన విద్యార్థినిపై కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/07/22/sexual-harassment-2025-07-22-13-33-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/1200675-6.png)