Sexual assault: హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు. రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని, దీనికోసం సహకరిచాలంటూ రిక్వెస్ట్ చేసిన విద్యార్థిని ఒంటరిగా పిలిచి క్రూరంగా వ్యవహరించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Shimla: కీచక ఫ్రొఫెసర్.. యూనివర్సిటీ విద్యార్థినిపై దారుణం!
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ఫ్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. రీసెర్చ్ టాపిక్ మార్చుకునేందుకు సహకరించాలని కోరిన విద్యార్థినిపై కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: