FBI Director: ట్రంప్ హయాంలో కశ్యప్ పటేల్‌కి కీలక బాధ్యతలు.. ఎవరతను?
భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవినీతిని నిర్మూలించడానికి ఎంతో శ్రమించిన కశ్యప్ నియామకంతో ఎఫ్‌బీఐకి పూర్వ వైభవం తీసుకొస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
/rtv/media/media_files/2025/02/21/xoRBlYXJ72dsspth4iI4.jpg)
/rtv/media/media_files/2024/12/01/ns8RZqjGfOzFj5YeuRb0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/fbi.webp)