FASTAG : ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అప్డేట్ గడుపు పొడిగింపు
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి గడువును పొడిగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పేటీఎం ఫాస్టాగ్ ట్యాగ్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి మరొక నెల సమయాన్ని ఇచ్చింది.