బీఆర్ఎస్ MLCకి కోడిపందాల కేసులో నోటీసులు
ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.
ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కాగా ఆయన ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది.