Hyderabad: హైదరాబాద్‌లో ఫేక్ భూపత్రాలు.. ఆరుగురు అరెస్టు
ఫేక్ బర్త్, ఇన్కమ్, క్యాస్ట్‌తో పాటు భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల దందా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.