AP crime : పీఎం కిసాన్ యాప్ ఫేక్ లింక్ పంపి రూ.10 లక్షలు కొట్టేశారు!
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్ యోజన నకిలీ యాప్ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t071444325-2025-11-07-07-15-38.jpg)
/rtv/media/media_files/2025/07/09/pm-kisan-cyber-2025-07-09-08-10-17.jpg)
/rtv/media/media_files/2025/01/17/lf8vTh0NvqsewjHod5C8.jpg)