Saif Ali Khan: సైఫ్‌ను పొడిచింది అతడే.. పోలీసులకు దొరికిన బిగ్ ప్రూఫ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ షరీఫుల్‌ను ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ ద్వారా పాజిటివ్‌గా గుర్తించారు ముంబై పోలీసులు.