Facebook: ఫేస్ బుక్‌కు భారీ షాక్!
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు యూరోపియన్ యూనియన్ నియంత్రణాధికార సంస్థ ఊహించని షాకిచ్చింది. దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది.ఆన్‌లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక ధోరణులను అవలంబించిందని సంస్థ ఆరోపించింది.