కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?
కనుబొమ్మలు అందంగా ఉండాలంటే వాటికి ఆముదం, మెంతుల పేస్ట్, ఉల్లి, నిమ్మ రసం, కొబ్బరి నూనె, పాలు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
కనుబొమ్మలు అందంగా ఉండాలంటే వాటికి ఆముదం, మెంతుల పేస్ట్, ఉల్లి, నిమ్మ రసం, కొబ్బరి నూనె, పాలు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
సన్నటి కనుబొమ్మలను బొద్దుగా మార్చుకోవడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలోవెరా జెల్, మెంతులు, గుడ్డు పచ్చసొన, ఆముదం, నిమ్మరసం వంటివి కనుబొమ్మలను రాస్తే జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఐబ్రోస్ చేయించుకునేప్పుడు నొప్పి, మంట సాధారణం. అనుభవజ్ఞులతో కనుబొమ్మలు చేయించుకోవడం. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల నొప్పి ఉండదని అంటున్నారు. అలాగే ముందస్తుగా ఐస్తో రుద్దడం, పౌడర్ రాసుకుంటే సులభంగా అందమైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు