Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై 12 రౌండ్లు కాల్పులు జరిగాయి. హిమచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని నలుగురు దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయనతోపాటు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.