Little Hearts: 'లిటిల్ హార్ట్స్' నిర్మాత ఎమోషనల్ వీడియో వైరల్..
'లిటిల్ హార్ట్స్' సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణం మౌళినే, తన కోసం జనాలు థియేటర్లకు వస్తున్నారు. నిర్మాతగా నన్ను సక్సెస్ చేసిన మౌళికి థాంక్ యు.. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.