బిజినెస్ UAN: ఆన్లైన్లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ని యాక్టివేట్ చేయడం ఎలా? ఈ పోస్ట్‌లో, అర్హులైన ఉద్యోగులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అందించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్, దాన్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఏమిటి , ఆన్లైన్లో యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి అనే విషయాలన్నీ చూడోచ్చు. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EDLI Scheme: ప్రయివేట్ ఉద్యోగులకు ప్రభుత్వం 7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తుంది.. ఎలాఅంటే.. ప్రయివేట్ ఉద్యోగులకు ప్రభుత్వం 7 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఫ్రీగా ఇస్తుంది. అయితే, ఆ ఉద్యోగులు EPF చందాదారులు అయి ఉండాలి. ఈ పథకం పేరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్(EDLI). ఈ స్కీం పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPF Interest: వడ్డీరేట్లు పెరుగుతాయి.. మీ పీఎఫ్ ఎకౌంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే.. EPF వడ్డీరేట్లు పెంచాలని EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫారసు చేశారు. వడ్డీరేట్లు పెరిగితే, మీ పీఎఫ్ ఎకౌంట్ లో ఎంత మొత్తం జమ అవుతుంది? అలాగే పీఎఫ్ ఎలా కట్ చేస్తారు? దాని విధానం ఏమిటి అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ How to check EPF Balance : పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలియడం లేదా..?ఈ సింపుల్ టిప్స్ తో క్షణాల్లో తెలుసుకోవచ్చు..!! మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత, మీకు EPFO నుండి కొన్ని మెసేజ్ లు వస్తాయి. అందులో మీ PF ఖాతాల బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Modi : వారందరికీ ప్రధాని మోదీ గుడ్ న్యూస్...పీఎఫ్, ఇన్సూరెన్స్ తోపాటు మరిన్ని సౌకర్యాలు..!! అమెరికా వలే భారత్ లో కూడా అమెజాన్, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అసంఘటిత కార్మీకులకు మోదీ శుభవార్త తెలిపారు. వీరికి ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తించేలా త్వరలోనే గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతోంది మోదీ సర్కార్. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn