Jobs: ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...రిలయన్స్ లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!
రిలయన్స్ యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు జనవరి 11 నుంచి 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.