Murder : టీ ఇవ్వమని అడిగి మరీ.. పిల్లలను చంపేశాడు!
ఉత్తర్ప్రదేశ్ లో ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో నిందితుడు చిన్నారులను చంపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు టీ కావాలని బాధితుల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.