Encounter At Chhattisgarh: భారీ ఎన్కౌంటర్.. 18 మంది మావోయిస్టులు హతం!
ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పుల్లో సుమారు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.