Emraan Hashmi: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ రిక్వెస్ట్
నటుడు అడివి శేష్ తనను సర్ అని పిలవడంపై ఇమ్రాన్ హస్మీ స్పందించారు. తనను సహనటులు సర్ అని పిలవొద్దు అన్నారు.
నటుడు అడివి శేష్ తనను సర్ అని పిలవడంపై ఇమ్రాన్ హస్మీ స్పందించారు. తనను సహనటులు సర్ అని పిలవొద్దు అన్నారు.
నటుడు ఇమ్రాన్ హష్మీతో నటించిన బోల్డ్ సీన్స్ అనుభవాలపై నటి తనుశ్రీ దత్తా ఓపెన్ అయింది. ఆయనతో పెద్దగా పరిచయం లేకముందు సన్నిహిత సన్నివేశాలు చేయాలంటే ఇబ్బందిపడ్డాను. కిస్ సీన్స్ అంటే చెమటలు పట్టేశాయి. అయినా టీమ్ సపోర్ట్‌తో మూడు సినిమాలు చేశానని చెప్పింది.