Andhra Pradesh: ఏపీలో నైపుణ్య గణన సర్వే.. నారా లోకేష్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో చేపట్టనున్న స్కిల్ సెన్సన్ సర్వేను అర్థవంతంగా చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.