నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5,647 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో రైల్వేలో 5,647 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2024 నవంబర్ 4నుంచి డిసెంబర్ 3వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. www.nfr.indianrailways.gov.in