Twitter (X): ట్విట్టర్(ఎక్స్)లో ఇక బ్లాక్ చేయడం కుదరదు.. మస్క్ మరో సంచలన ప్రకటన
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి రోజుకో మార్పులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్, ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చడం, లోగోలు మార్చడం వంటి వాటితో వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.