Spy Satellite: చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి..
ఆకాశం నుంచి పాకిస్తాన్-చైనాలపై కన్నేసి ఉంచే గూఢచారి ఉపగ్రహాన్నిTASL సిద్ధం చేసింది. ఈ ఉపగ్రహం అమెరికాలోని మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్ నుంచి అంతరిక్షానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గ్రౌండ్ స్టేషన్ బెంగళూరులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి.