“శ్రీలంక టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్‌లింక్‌కు అనుమతిని శ్రీలంక ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది దేశంలోని ఇంటర్నెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావటమే కాకుండా యువతకు ఉపయోగపడనుంది. దాని హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవ ద్వారా, వారు నేటి డిజిటల్ యుగంలో విద్యాపరమైన పురోగతిని సాధించనున్నారు.
పూర్తిగా చదవండి..శ్రీలంకలో ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్‌కు గ్రీన్ సిగ్నల్!
ఎలోన్ మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఈ విషయాన్ని ప్రముఖ ఎక్స్ సైట్లో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.విపత్తు సమయాల్లో కూడా వీటి సేవలు ఉపయోగించుకోవచ్చని రణిల్ విక్రమసింఘే అన్నారు.
Translate this News: