Elon Musk: టెస్లా ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తున్నా.. ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ 55 బిలియన్ డాలర్ల ( రూ.4.5 లక్షల కోట్లు) భారీ ప్యాకేజ్ తీసుకునేందుకు అనర్హుడంటూ తాజాగా కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.