Tesla Layoffs: ఎలాన్ మస్క్ టెస్లా సీనియర్ ఉద్యోగులకు షాక్
టెస్లా నుంచి సీనియర్ ఉద్యోగులను తొలగించారు. టెస్లా సూపర్చార్జర్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ రెబెక్కా టినుచి అలాగే న్యూప్రోడక్ట్స్ హెడ్ డేనియల్ హో కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. మరిన్ని తొలగింపులు కూడా భవిష్యత్ లో ఉండవచ్చని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.