Xai Grok: భారత్‌లో ఎక్స్ గ్రోక్ తిట్ల వివాదం.. స్పందించిన ఎలాన్ మస్క్
ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్.. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత్‌లో గ్రోక్ ఏఐ తుపాను సృష్టిస్తోందని వచ్చిన కథనంపై మస్క్ స్పందిస్తూ ఎక్స్‌లో నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.