Bigboss 7:అందరినీ ఎలిమినేట్ చేసి చివరికి ఈ వారం తేజానే వెళ్ళిపోయాడు..సందీప్ కౌంటర్
బిగ్ బాస్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగుర్ని బయటకు పంపించాడు టేస్టీ తేజ. భస్మాసుర హస్తం అని పేరు తెచ్చుకున్న తేజ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. దీని మీద సందీప్ మాస్టర్ ఇన్స్టా పోస్ట్ పెట్టారు.