Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఫ్లిప్ కార్ట్ లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ పై కిరాక్ ఆఫర్ అందుబాటులోఉంది .ప్రీడమ్ ఎల్ఐ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 75,899 ఉండగా..ఆఫర్ లో 65,899కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ. 10వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్ మాత్రమే.
ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనుగోళ్లను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం FAME-II సబ్సిడీ దేశవ్యాప్తంగా అందిస్తోంది. దీనికి అదనంగా రాష్రాలు కూడా కొంత సబ్సిడీని ఇస్తున్నాయి. అస్సాం, ఢిల్లీ, ఒడిశా అత్యధికంగా రాయితీ ఇస్తుండగా మన తెలుగు రాష్ట్రాలు ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు
సింపుల్ ఎనర్జీ తన సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డిసెంబర్ 15న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుంది. ధర లక్ష కంటే తక్కువేనని కంపెనీ పేర్కొంది.