Okaya Electric Scooter: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ అదిరే ఆఫర్ అందుబాటులోఉంది. భారీ డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయి. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి. ఎంత వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎలా పొందాలి. ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Electric Scooter: కుర్రాళ్లకు కిరాక్ ఆఫర్..10వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్..!!
ఫ్లిప్ కార్ట్ లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ పై కిరాక్ ఆఫర్ అందుబాటులోఉంది .ప్రీడమ్ ఎల్ఐ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 75,899 ఉండగా..ఆఫర్ లో 65,899కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ. 10వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్ మాత్రమే.
Translate this News: