త్వరలో మార్కెట్లోకి రానున్న టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
భారతలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు చాలా డిమాండ్ పెరిగింది. దీని కారణంగా వివిధ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు పోటీ పడి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేస్తున్నాయి.ఇప్పుడు ఆ కోవలోకి TVS కంపెనీ వచ్చి చేరింది.త్వరలో TVS ఎలక్ట్రికల్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి