Rinku Singh: సోదరికి ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్‌గా ఇచ్చిన రింకూ సింగ్.. ఫీచర్స్ బుర్రపాడు
టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తన సోదరి నేహాకు హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ దాదాపు 142 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఛార్జ్ చేయడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పడుతుంది.
/rtv/media/media_files/2025/11/10/numeros-n-first-electric-scooter-2025-11-10-16-59-24.jpg)
/rtv/media/media_files/2025/10/07/rinku-singh-gifted-his-sister-2025-10-07-13-34-37.jpg)
/rtv/media/media_files/2025/10/04/electric-scooter-offers-2025-10-04-21-44-09.jpg)