KTR : ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు కట్టుబడని పార్టీల సభ్యత్వం రద్దు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ఆ పార్టీని ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
/rtv/media/media_files/2025/08/18/chief-election-commissioner-impeachment-2025-08-18-13-29-55.jpg)
/rtv/media/media_files/2025/07/20/ktr-2025-07-20-17-18-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Vijayasai-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Elections-jpg.webp)