Venu Swamy : తలకిందులైన వేణుస్వామి జ్యోతిష్యం.. తప్పు ఒప్పుకుంటున్నానంటూ వీడియో రిలీజ్!
ఎన్నికల ఫలితాలపై తాను చెప్పిన జాతకం తలకిందులు కావడంతో వేణుస్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. 'నేను చెప్పినట్లే దేశంలో మోడీ ప్రభావం తగ్గింది. జగన్ విషయంలో తప్పును ఒప్పుకుంటున్నా. జాతకం ఆధారంగానే ఫలితాల గురించి చెప్పాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో వైరల్ అవుతోంది.