AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ
కూటమి కుట్ర కారణంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి దాడులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఆర్టీవీతో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు.