CM Chandrababu Naidu: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో (Eknath Shinde) ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈరోజు ముంబయిలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో వీరి సమావేశం జరిగింది. చంద్రబాబు వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. తన ఇంటికి వచ్చిన సీఎం చంద్రబాబుకు మహా సీఎం ఏక్‌నాథ్ షిండే శాలువా కప్పి సత్కరించారు. కాగా ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై వారు చర్చించినట్టు సమాచారం. కాగా ముకేశ్ అంబానీ కొడుకు వివాహానికి సీఎం చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే.
Hon'ble Chief Minister Shri Nara Chandrababu Naidu Garu met with the Hon'ble Chief Minister of Maharashtra, Shri Eknath Shinde Ji, in Mumbai today. pic.twitter.com/uuwsI7IgBR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 14, 2024
Also Read: మంచి మనస్సు చాటిన ఏపీ మంత్రి సవిత.. రోడ్డు ప్రమాదాన్ని చూడగానే..