Eggs: ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఉడికించిన గుడ్లు తింటే ఏమౌతుంది?
ప్రతిరోజూ ఉదయం రెండు ఉడికించిన గుడ్లు తింటే శరీర దృఢత్వం లభిస్తుంది. కోడి గుడ్లు పోషకాలు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ, దగ్గు, ఇతర సమస్యల నుంచి బయటపడటానికి చాలా సహాయపడుతుంది.