TG Jobs: తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ఆ శాఖ నుంచే అధిక పోస్టులు.. లిస్ట్ ఇదే!
తెలంగాణలో రేవంత్ సర్కార్ విడుదల చేయనున్న జాబ్ క్యాలెండర్ లో విద్యాశాఖనుంచి అధిక పోస్టులుండే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజీల పరిధిలోనే దాదాపు 10 వేల ఖాళీలున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/10/11/artificial-intelligence-ai-2025-10-11-07-30-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TS-Government-Jobs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-42-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TRT-1-jpg.webp)