Viral News: ఓరీడి టిఫిన్ తగలెయ్య.. కొంచెముంటే పేగులు తెగిపడేవి కదరా బాబు!
ఈస్ట్‌గోదావరి జిల్లాలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటపడింది. దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఓ యువకుడు టిఫిన్ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా బజ్జీలో బ్లేడ్ కనిపించటంతో షాక్ అయ్యాడు. కొంచెముంటే కడుపులోని పేగులు తెగిపడేవని నెటిజన్లు అంటున్నారు.