నేటి ఢిల్లీ భూకంపం.. రాబోయే ప్రళయానికి సంకేతమా..?
ఢిల్లీలో సోమవారం ఉదయం 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఢిల్లీలో మరో భూకంపం రాబోతుందని శాస్తవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎర్త్‌కేక్ త్వరలో మరో భారీ భూకంపానికి సూచన అని అనుకుంటున్నారు. 5KM దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంలతో పెద్ద శబ్ధం కూడా వచ్చింది.