తెలంగాణEarth Quake: జస్ట్ మిస్..భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలంగాణ ఎమ్మెల్యే థాయ్ లాండ్, మయన్మార్ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. దీని ధాటికి ఆ దేశాల్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. దీని నుంచి రామగుండం ఎమ్మెల్యే, ఆయన ఫ్యామిలీ తృటిలో తప్పించుకున్నారు. By Manogna alamuru 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Earthquake: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ .. బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు. By B Aravind 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Mynmar: కుప్పకూలిన ఆసుపత్రి..భారీగా మృతుల సంఖ్య! మయన్మార్ భూకంపం భయానకంగా మారింది. దీని ధాటికి రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కూలిపోయింది. దీని కింద వందల సంఖ్యలో రోగులు చనిపోయి లేదా చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. By Manogna alamuru 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Earthquake in Bangkok: బ్యాంకాక్‌లో భూకంపం ఎఫెక్ట్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది. By B Aravind 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn